వరలక్ష్మి వ్రతం పూజ సామాగ్రి కిట్ – 3

2,501.00

మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన

  • కమలాక్షి మాల
  • గవ్వలు 11
  • గోమతి 5
  • శ్రీ చక్ర సహితమైన లక్ష్మి నాణ్యము 1
  • స్వస్తిక్ 1

 

  • పూజ సంకల్పము ప్రాణప్రతిష్ఠపన చేసిన మహాలక్ష్మి యంత్రము (with photo frame)
  • పసుపు
  • కుంకుమ
  • అగరవత్తులు
  • కర్పూరము
  • అక్షతలు
  • గంధము
  • పత్తి పూల మాల
  • కంకణ దారాలు 5
  • దూపం ఒక ప్యాకెట్
  • దీపం ఒత్తులు
  • పసుపుకొమ్ములు
  • దీపం నూనె
  • ఎండుకొబ్బరి చిప్
  • లక్ష్మీ భాగినం
  • సాంబ్రాణి
  • గాజులు
  • దారము
  • బ్లౌజ్ జాకెట్ ముక్క
  • ఆవు నెయ్యి
  • పువ్వు ఒత్తులు
  • గంగాజలము
  • గోమూత్రము
Category:

మీకు ఈ ఐటమ్స్ అని మై ఆచార్య ఫౌండేషన్ వారు అందిస్తున్నారు. మరిన్ని వివరములకు ఫౌండేషన్ వారిని సంప్రదించండి.